May 11, 2026
Explore
రేపు కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

రేపు కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

May 11, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

ఈ నెల 12వ తేదీ(మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

హాజరు కానున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు

పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్‌ఛార్జిల నియామకం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ

Tags: Meeting tomorrow under KCR’s chairmanship.