August 9, 2026
Explore
ప్రమాదాల నివారణకు స్ప్రీడ్‌ బ్రేకర్స్

ప్రమాదాల నివారణకు స్ప్రీడ్‌ బ్రేకర్స్

August 9, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని ఎంబిటి రోడ్డు జాతీయ రహదారిపై ప్రమాదాలు తీవ్రంకావడంతో స్ప్రీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. ఆదివారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌, కొత్తయిండ్లు, భగత్‌సింగ్‌ కాలనీ, కృష్ణంరెడ్డిపల్లె , లక్కుంటరోడ్డు , రాంపల్లె ప్రాంతాలలో స్ప్రీడ్‌ బేకర్లు ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో జాతీయ రహదారిపై అతివేగంగా వాహనాలు రాకపోకలు సాగిస్తుందని, ప్రమాదాల నివారణ కోసం స్ప్రీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేశామన్నారు.

Tags: Speed ​​breakers to prevent accidents