హైదరాబాద్ ముచ్చట్లు:
నేపాల్‌కు చెందిన సాహు గ్యాంగ్ ఢిల్లీ జైలు నుంచి స్కెచ్ వేసినట్లు గుర్తింపు.
ముంబై, నేపాల్, పాట్నా నుంచి వేర్వేరు వ్యక్తులను పనిమనిషి కల్పన ద్వారా రప్పించిన ముఠా.
దోపిడీ చేసిన బంగారాన్ని ముంబైలో దాచినట్లు గుర్తింపు.
పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు.. కల్పన కోసం పుణెలో గాలిస్తున్న పోలీసులు.
Tags: Sensational Details Emerge in the Murder Case of a Retired IPS Officer’s Wife!