May 11, 2026
Explore
సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు, కెమెరామెన్ దుర్మరణం

సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు, కెమెరామెన్ దుర్మరణం

May 11, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్-ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం

ఈ ఘటనలో నటుడు భరత్ కాంత్(31), కెమెరామెన్ త్రిలోక్(31) అక్కడికక్కడే మృతి

ఇటీవల విడుదలైన ‘టెనెంట్’ సినిమాలో కథానాయకుడిగా నటించిన భరత్ కాంత్

అంతకు ముందు పలు చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించిన భరత్ కాంత్

పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన త్రిలోక్

Tags: Tragedy in the Film Industry: Actor and Cameraman Meet Tragic End