సిద్దిపేట ముచ్చట్లు:
సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో విషాదం
ఏడాదిగా ప్రేమించుకున్న అంజలి, వినయ్..పెద్దల సమక్షంలో గత నెల 9న పెళ్లి
కొద్దిరోజులుగా అంజలి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతోందని భర్త అనుమానం
ఇద్దరి మధ్య వాగ్వాదం..కోపంతో ఆమెను పుట్టింట్లో వదిలివెళ్లిన వినయ్
అనంతరం పలుమార్లు ఫోన్‌లోనే భార్యపై వినయ్ తీవ్రఆగ్రహం
మనస్థాపంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని అంజలి ఆత్మహత్య
అంజలి ఆత్మహత్య విషయం తెలసుకొని.. వినయ్ చెట్టుకు ఉరి వేసుకొని సూసైడ్
Tags: A Year of Love… Marriage… Differences… Couple Commits Suicide Just One Month Later.