May 11, 2026
Explore
రైల్లో వేల లీటర్ల నీరు ఎక్కడ నిల్వ చేస్తారు?

రైల్లో వేల లీటర్ల నీరు ఎక్కడ నిల్వ చేస్తారు?

May 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రైలు ప్రయాణీకుల అవసరాల కోసం ప్రతి కోచ్ కింద సుమారు 1,500 నుండి 2,000 లీటర్ల సామర్థ్యం గల స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకులు ఉంటాయి. ముఖ్యంగా ఎల్ హెచ్ బి కోచ్లలో వీటిని కింద భాగంలో అమర్చి, గాలి పీడనం ద్వారా నీటిని పైకి పంపిస్తారు. ప్రధాన స్టేషన్లు పలు జంక్షన్లులలో హైడ్రెంట్ సిస్టమ్ ద్వారా ఈ ట్యాంకులను నింపుతారు. కోచ్ బ్యాలెన్స్ తప్పకుండా ఇరువైపులా సమానంగా వీటిని అమర్చుతారు.

Tags: Where is thousands of liters of water stored on a train?