గుజరాత్ ముచ్చట్లు:
సోమనాథ్ అమృత్ మహోత్సవంలో పాల్గొననున్న మోదీ
ఆలయంలో జరిగే మహాపూజ, కుంభాభిషేకం..
ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొననున్న మోదీ
సోమనాథ్ ఆలయ స్మారక పోస్టల్ స్టాంప్ నాణెం విడుదల చేయనున్న ప్రధాని మోదీ
సాయంత్రం 6 గంటలకు వడోదరాకు మోదీ
సర్దార్‌ధామ్ హాస్టల్‌ను ప్రారంభించనున్న ప్రధాని
రెండు సభల్లోనూ ప్రసంగించనున్న ప్రధాని మోదీ
Tags: Prime Minister Modi’s visit to Gujarat today.