November 2, 2026
Explore
తమిళనాడు సీఎం విజయ్ కి ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు

తమిళనాడు సీఎం విజయ్ కి ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు

November 2, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

“మురసు” తుపాను నేపథ్యంలో సహాయం కోరుతూ ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు.

విద్యుత్ పోల్స్ దెబ్బతింటే పునరుద్ధరణకు సిబ్బంది, యంత్రాలను పంపాలని కోరిన సీఎం చంద్రబాబు.

సీఎం చంద్రబాబు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన తమిళనాడు సీఎం విజయ్.

Tags:CM Chandrababu calls Tamil Nadu CM Vijay