May 11, 2026
Explore
మే మూడో వారంలో CBSE 12వ తరగతి ఫలితాలు

మే మూడో వారంలో CBSE 12వ తరగతి ఫలితాలు

May 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

CBSE 12వ తరగతి ఫలితాలను మే మూడో వారంలో విడుదల చేయనున్నారు. ఈ ఏడాది 7,574 కేంద్రాలలో 18,59,551 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాలు విడుదలైన తర్వాత cbseresults.nic. in, cbse.gov.in వంటి వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు. అయితే, సీబీఎస్సీ ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు.

Tags: CBSE Class 12 results in the third week of May.