May 11, 2026
Explore
ఇవాళ ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన..

ఇవాళ ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన..

May 11, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

సీఐఐ బిజినెస్ సమ్మిట్‌కు హాజరుకానున్న సీఎం చంద్రబాబు..

పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం..

అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు..

ఏపీకి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించనున్న సీఎం..

మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ..

సాయంత్రం సీఐఐ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం

Tags: AP CM Chandrababu’s visit to Delhi today.