విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA) 04 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఎంబీబీఎస్ లేదా పీజీతో పాటు అనుభవం ఉన్నవారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.75,000 వేతనం ఇస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మే 15 లోపు తమ దరఖాస్తులను ఆఫ్లైన్ ద్వారా సంబంధిత చిరునామాకు పంపాలి. మరిన్ని వివరాలకు vizagport.com వెబ్సైటును ఓపెన్ చేయండి.
Tags: Medical Officer Posts at Visakha Port Authority