రాయపూర్ ముచ్చట్లు:
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(SECR) రాయపూర్ డివిజన్లో 1,644 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, మెకానిక్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. 50% మార్కులతో టెన్త్, సంబంధిత ట్రేడ్లలో ITI పాసై ఉండాలి. వయో పరిమితి 15-24 ఏళ్లు. టెన్త్, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 4వతేదీ. https://secr.indianrailways.gov.in/
Tags: Notification for 1,644 Posts in Raipur Railway Division