May 11, 2026
Explore
తిరుమలలో భక్తుల రద్దీ ఇలా!!!!

తిరుమలలో భక్తుల రద్దీ ఇలా!!!!

May 11, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 6-8 గంటల సమయం పడుతోంది. 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 85,942 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,238 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Tags: Here is the crowd of devotees at Tirumala!