May 11, 2026
Explore
నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు..!

నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు..!

May 11, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

కేంద్ర మంత్రులతో కీలక భేటీలు కానున్న సీఎం చంద్రబాబు.. ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్న ముఖ్యమంత్రి.

ఉదయం 11:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం.. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ.

రాష్ట్ర ప్రాజెక్టులు, నిధుల అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చలు.

మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం కానున్న సీఎం.. సాయంత్రం CII బిజినెస్ సమ్మిట్‌కు హాజరుకానున్న చంద్రబాబు.

నీతి ఆయోగ్ సభ్యులు, ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్రదేవ్‌తో భేటీ కానున్న సీఎం.

నేడు రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..!

రేపు ఢిల్లీ నుంచి అస్సాంకు ఏపీ సీఎం చంద్రబాబు.. అస్సాం CM ప్రమాణస్వీకారంలో పాల్గొననున్న చంద్రబాబు.

Tags: Chief Minister Chandrababu to Delhi Today!