సింగపూర్ ముచ్చట్లు:
లోకేష్ కు స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు.
రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన తెలుగువారు.
మీరంతా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు గా మారాలి.
మీరు పనిచేస్తున్న కంపెనీల్లో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, వస్తున్న పెట్టుబడుల కోసం మాట్లాడాలి అన్న లోకేష్.
Tags: Minister for Education and IT, Nara Lokesh, arrives in Singapore.