May 11, 2026
Explore
కారు, రేసింగ్ బైక్ ఢీ.. ఐదుగురు మృతి

కారు, రేసింగ్ బైక్ ఢీ.. ఐదుగురు మృతి

May 11, 2026 | Andhra Pradesh

ఈ మధ్య రేసింగులు అంటూ ప్రాణాలు పోగొట్టుకొని వాళ్ళ కురుంబాలకు తీరని లోటు తెస్తున్నారు ఈ యువత….

మహబూబ్‌నగర్‌ ముచ్చట్లు:

ఐదుగురి ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి..!

కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చిన ఘటన..!

బైక్ రేసింగులతో ప్రాణాలు తీసుకుంటూ వేరేవాళ్ల ఉసురుకూడా తీస్తున్నారు..!

••••••••
ఐదుగురి ప్రాణాలు బలిగొన్న యువకుల బైక్ రేసింగ్ సరదా

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..!

140 స్పీడులో కారును గుద్దిన స్పోర్ట్స్ బైక్..!

బైపాస్ రోడ్డులో స్పోర్ట్స్ బైక్, కారు ఢీకొని ఐదుగురు మృతి

బైక్ రేసింగ్‌లకు బైపాస్ రోడ్డు అడ్డాగా మారిందని, పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహారిస్తున్నారని ఆరోపిస్తున్న స్థానికులు

ప్రమాదంలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన అర్షియ బేగం(30), ఉజేప(7), అమర్(2)లు మరియు బైక్‌పై ఉన్న హైదరాబాద్‌కు చెందిన బైకర్ యాకుబ్ అఫ్జల్(25)తో పాటు మరో వ్యక్తి మృతి

Tags: Car and Racing Bike Collide; Five Dead