August 10, 2026
Explore
పెడనలో పోక్సో కేసు… ఇద్దరు నిందితులు అరెస్ట్.

పెడనలో పోక్సో కేసు… ఇద్దరు నిందితులు అరెస్ట్.

August 10, 2026 | Andhra Pradesh

మచిలీపట్నంముచ్చట్లు:

గురుకుల బాలికలపై అత్యాచారం ఘటనతో పెడనలో తీవ్ర కలకలం.

నిందితులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.

నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన…ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.

మచిలీపట్నం ఎస్పీ కార్యాలయంలో విద్యాసాగర్ నాయుడు ప్రెస్ మీట్.

ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కామెంట్స్

ఈ నెల 6న పెడన మండలం బల్లిపర్రు గురుకుల పాఠశాల నుండి అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినులు.

మచిలీపట్నం రుద్రవరంలోని టిడ్కో హౌసెస్ వద్ద బాలికలపై అత్యాచారం.

నిందితులుగా గ శారదానగర్ కు చెందిన ఆటో డ్రైవర్లు మద్దాల శ్యామ్ కిరణ్ (20), కొక్కిలిగడ్డ సిద్ధు(20) గుర్తింపు.

నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు వెల్లడించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.

40 రోజుల్లో కేసు విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని వెల్లడి .

Tags: POCSO case in Pedana… two accused arrested.