నూజివీడు ముచ్చట్లు:
నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన రాజేశ్వరిని ప్రేమించిన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లికి చెందిన మధు
స్నేహితుల సమక్షంలో వీరవల్లి PSలో రాజేశ్వరిని ప్రేమ వివాహం చేసుకున్న మధు
అదే రోజు రాజేశ్వరి తల్లికి ఫోన్ చేసిన మీ కూతురిని మీకు అప్పగించాలంటే 12 లక్షలు ఇవ్వాలని బేరం పెట్టిన మధు
తమ మీద ఎలాంటి కేసులు లేకుండా చేయాలని షరతు
తమ షరతులకు అంగీకరిస్తే మీ కూతురిని మీ ఇంటి ముందు దించుతామంటూ బేరసారాలు
6 లక్షల చెల్లించడానికి సిద్ధపడిన రాజేశ్వరి కుటుంబసభ్యులు
Tags: Lover puts his girlfriend up for sale to her own parents on the very day they got married.