May 10, 2026
Explore
బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం.

బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం.

May 10, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

గుంటూరుకు చెందిన కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కారుమూరి శ్రీనివాస రెడ్డి.ఆదివారం బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళాన్ని అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో దాత విరాళం డిడిని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు నన్నపునేని సదాశివరావు పాల్గొన్నారు.

Tags: Donation of ₹10 lakhs to the Bird Trust.