May 10, 2026
Explore
సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్న ప్రధాని మోదీ..!

సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్న ప్రధాని మోదీ..!

May 10, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.

Tags: Prime Minister Modi arrives at CM Chandrababu’s residence!