తమిళనాడు ముచ్చట్లు:
రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం విజయ్.
సీఎస్, ప్రత్యేక కార్యదర్శులు, డీజీపీతో కీలక చర్చలు నిర్వహించిన తమిళనాడు సీఎం.
రాష్ట్రంలో చట్టం-శాంతి భద్రతల బలోపేతంపై అధికారులకు కీలక ఆదేశాలు..!
Tags: CM Vijay Reviews Law and Order in Tamil Nadu!