May 10, 2026
Explore
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటన వివరాలు

రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటన వివరాలు

May 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

11-05-2026(సోమవారం)

సింగపూర్
ఉదయం

10.00 – 11.30 ఎంటీఐ కార్యాలయంలో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం

01.30 – 02.30 సన్ టెక్ సిటీలో కమోడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్(CIC) సీఈవో, సీఎఫ్ వోల సమావేశంలో పాల్గొంటారు.

02.30 – 03.00 సన్ టెక్ సిటీలో డీపీ ఆర్కిటెక్ట్స్ సమావేశంలో పాల్గొంటారు.

Tags: Details of State Minister for Education, IT, and Electronics, Nara Lokesh’s Visit to Singapore