November 13, 2026
Explore
న్యాయవాదులు విధులు బహిష్కరణ

న్యాయవాదులు విధులు బహిష్కరణ

November 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మూడు కోర్టు విధులను న్యాయవాదులు బహిష్కరించారు. హిందూపుర్‌లో న్యాయవాది వెంకట్రామిరెడ్డిపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండించారు. కోర్టు ఆవరణంలో న్యాయవాదులపై దాడి చేసిన సీఐ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేకపోతే న్యాయవాదుల ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

Tags; Lawyers boycott duties