November 13, 2026
Explore
సహకార సంఘ సభ్యులు ఇకెవైసి చేసుకోవాలని

సహకార సంఘ సభ్యులు ఇకెవైసి చేసుకోవాలని

November 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని సభ్యులందరు తక్షణమే ఇకెవైసి చేసుకోవాలని సంఘ కార్యదర్శి వెంకట్రమణ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. రైతులు ఈకెవైసి నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. లేకపోతే ఓటు హక్కు కోల్పోతారని తెలిపారు. సభ్యులు రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలతో పాటు , ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకము, 1బి జిరాక్స్లతో నమోదు చేసుకోవాలన్నారు. బకాయిదారులు అనర్హులని తెలిపారు.

Tags: Cooperative society members are requested to complete their eKYC.