రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి పట్టణంలోని రాజుల కాలనీలో వరుసగా జరుగుతున్న దొంగతనాలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఒకే వీధిలో నెలరోజుల వ్యవధిలో ఇది మూడో దొంగతనం కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో దొంగల సంచారం పెరగడంతో కాలనీవాసులు బెంబేలెత్తిపోతున్నారు. వెంటనే పోలీసు అధికారులు స్పందించి గస్తీ పెంచి దొంగలను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Tags; Series of Thefts in Raju’s Colony… Residents in Panic