అమెరికా ముచ్చట్లు:
అమెరికా టెక్సాస్ కు చెందిన ఒక దంపతులను సుదీర్ఘ కాలం తర్వాత అదృష్టం వరించింది.రిచర్డ్సన్ నివాసితులైన ఈ జంట గత 30 ఏళ్లుగా ఓటమి ఎదురైనా క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. తాజాగా తీసిన లక్కీ డ్రాలో వీరికి 41 మిలియన్ డాలర్లు (సుమారు రూ.386 కోట్లు) భారీ ప్రైజ్ మని దక్కింది. మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత లభించిన ఈ అదృష్టంతో ఆ దంపతులు ఆనందంలో మునిగిపోయారు.
Tags: Jackpot for a Couple: Rs 386 Crore in Lottery