March 18, 2026
Explore
ఉగాధి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి

ఉగాధి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి

March 18, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

నూతన సంవత్సర శ్రీ పరాభనామ శుభాకాంక్షలను ఉమ్మడి జిల్లాల ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిలు తెలిపారు. బుధవారం వారు విడివిడిగా మాట్లాడుతూ శ్రీ పరాభనామ సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరంలో అవమానాలు అధికంగా ఉండే అవకాశాలు కలవని, వీటిని సున్నితంగా తీసుకోవద్దని సూచించారు. ప్రజలకు , పార్టీ నాయకులకు, క్యాడర్‌కు ఉగాధి శుభాకాంక్షలు తెలిపారు.

Tags: MLA Peddireddy and MP Mithun Reddy conveyed their Ugadi wishes.