May 9, 2026
Explore
మోదీ పీఎం అయ్యాక.. 9 రాష్ట్రాల్లో తొలిసారి సీఎంలు

మోదీ పీఎం అయ్యాక.. 9 రాష్ట్రాల్లో తొలిసారి సీఎంలు

May 9, 2026 | Andhra Pradesh

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశ రాజకీయాల్లో సమూల మార్పులు వచ్చాయి. 2014 తర్వాత తొమ్మిది రాష్ట్రాల్లో (హర్యానా, అస్సాం, త్రిపుర, మణిపూర్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, బెంగాల్) బీజేపీ తొలిసారి తన సొంత ముఖ్యమంత్రులను గద్దెనెక్కింది. తాజాగా పశ్చిమ బెంగాల్లో చారిత్రాత్మక విజయం సాధించి, సువేందు అధికారి సారథ్యంలో తొలిసారి కమలదళం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Tags; Since Modi became PM: First-time Chief Ministers in 9 States