August 7, 2026
Explore
వైఎస్సార్‌సిపి ప్రభుత్వం రావాలని అజ్మీర్‌ దర్గాలో ప్రార్థనలు

వైఎస్సార్‌సిపి ప్రభుత్వం రావాలని అజ్మీర్‌ దర్గాలో ప్రార్థనలు

August 7, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

వైఎస్సార్‌సిపి అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి రావాలని జయపూర్‌ రాష్ట్రంలో గల అజ్మీర్‌ దర్గాలో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. శుక్రవారం ముస్సిపల్‌ మాజీ చైర్మన్‌ అలీమ్‌బాషా, అజీజ్‌బాషా , నవాజ్‌ లు అజ్మీర్‌కు వెళ్లారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డి ల తరపున దర్గాలో చాదర్‌ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న నాయకులకు మంచిబుద్దిని ప్రసాదించాలని , అమాయక ప్రజలు బలికాకుండ అల్లా కాపాడాలని , వైఎస్సార్‌సిపి అధికారంలోకి రావాలని ప్రార్థించినట్లు తెలిపారు.

Tags: Prayers offered at Ajmer Dargah for the YSRCP government to come to power.