తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా శనివారం సాయంత్రం 4 గంటలకు టీటీడీ అధికారులు శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం నుండి ఊరేగింపుగా తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.
Tags:Tirupati Sri Tatayyagunta Gangamma Jathara