భీమారం ముచ్చట్లు:
కోర్టుకు హాజరుకాని నిందితుల అరెస్టు భీమారం పోలీస్ స్టేషన్ లో 2024లో నమోదైన కేసులో కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న ఏ. లింగయ్య, ఏ. రాజు అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై రాజేందర్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, వారిని చెన్నూర్ న్యాయస్థానంలో హాజరు పరిచారు. కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు వెల్లడించారు.
Tags: Arrest of Accused Persons Who Failed to Appear in Court