March 18, 2026
Explore
వార్త రాసేవాడికి గౌరవం లేకపోతే… ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది!”

వార్త రాసేవాడికి గౌరవం లేకపోతే… ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది!”

March 18, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణలో జర్నలిజం అంటే కేవలం ఫీల్డ్‌లో తిరిగేవాళ్లదే కాదు… డెస్క్‌పై కూర్చొని వార్తను ప్రజలకు అందించే వాళ్లది కూడా అదే బాధ్యత!

“వార్త రాసేవాడికి గౌరవం లేకపోతే… ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది!”

శాసనమండలిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదు?
ఫీల్డ్, డెస్క్ అంటూ జర్నలిస్టులను ఎందుకు విభజిస్తున్నారు?

అందరికీ సమానంగా అక్రిడేషన్ కల్పించాలి
జర్నలిస్టుల హక్కులను ప్రభుత్వం కాపాడాలి

కానీ అసలు ప్రశ్న ఇదే👇
“అక్రిడేషన్ కార్డు ఉన్నా… జర్నలిస్టు జీవితం మారిందా?”

అక్రిడేషన్ పేరుకే పరిమితం అవుతోంది…

సమాజంలో, ఉద్యోగ భద్రతలో, ఆర్థిక స్థితిలో ఎలాంటి మార్పు లేదు!

🔥 “గౌరవం కేవలం కార్డుతో కాదు… జీవన భద్రతతో రావాలి!” 🔥

ప్రభుత్వం గుర్తించాలి జర్నలిస్టులకు అక్రిడేషన్ మాత్రమే కాదు… నిజమైన హక్కులు, రక్షణ, భరోసా కూడా ఇవ్వాలి!

Tags: If the news writer lacks respect… democracy is weakened!