మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బుధవారం నూతన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించారు. నూతన ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి, ఎమ్మెల్యే షాజహాన్ భాషాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎస్పీ కార్యాలయంతో పాటు అడిషనల్ ఎస్పీ, డిసిఆర్బీ, ఐటికోర్ టీం, కాన్ఫరెన్స్ హాల్, ఏఆర్ డిఎస్పీ కార్యాలయాలను ప్రారంభించారు.
Tags: DIG Inaugurates New SP Office Building in Madanapalle