March 18, 2026
Explore
మదనపల్లెకు చేరుకున్న డీఐజీ కోయ ప్రవీణ్

మదనపల్లెకు చేరుకున్న డీఐజీ కోయ ప్రవీణ్

March 18, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

కర్నూల్ రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ బుధవారం ఉదయం మదనపల్లె కొత్త ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. కార్యాలయం వద్దకు వచ్చిన డిఐజి కి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీలు ఏడుకొండలు, కృష్ణమోహన్, ఇతర సిబ్బంది డిఐజిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి ఘన స్వాగతం పలికారు. మరికొంత సేపట్లో అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీ కార్యాలయ భవనాన్ని డిఐజి ప్రారంభించనున్నారు.

Tags: DIG Koya Praveen Arrives in Madanapalle