అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 23, 2026న సీఎం చంద్రబాబు చేతులమీదుగా “కల్యాణలక్ష్మి” పథకం ప్రారంభించనుంది.
కేవలం 4% (పావలా వడ్డీ) వడ్డీతో రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం.
48 గంటల్లో రుణ ప్రాసెసింగ్.. గరిష్ఠంగా 48 వాయిదాల్లో రుణం చెల్లింపు.
Tags: Good news for the daughters of DWCRA women in Andhra Pradesh!