మదనపల్లి ముచ్చట్లు:
మదనపల్లి తాలూకా నూతన ఎస్సైగా విష్ణునారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ ఉత్తర్వులతో పుంగునూరు నియోజకవర్గం సదుంలో ఎస్సైగా పనిచేస్తున్న విష్ణునారాయణ మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చారు.గతంలో ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న చంద్రమోహన్ సదుంకు బదిలీ అయ్యారు.
Tags: Sadum SI transferred to Madanapalle Taluk Police Station.