August 10, 2026
Explore
టీటీఈలకు బాడీ కెమెరాలు: రైల్వేలో కొత్త శకం

టీటీఈలకు బాడీ కెమెరాలు: రైల్వేలో కొత్త శకం

August 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


టికెట్ లేని ప్రయాణికుల దౌర్జన్యాలు, లంచాల ఆరోపణలకు చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వే టీటీఈలకు బాడీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ప్రయాణికులతో జరిగే వాగ్వాదాలు, దాడులను రికార్డ్ చేసేందుకు ఈ కెమెరాలు ఉపయోగపడతాయి. 1080హెచ్‌డీ క్వాలిటీతో, 12 గంటల బ్యాటరీ లైఫ్‌తో, 32 జీబీ స్టోరేజ్‌తో ఈ కెమెరాలు పనిచేస్తాయి. రికార్డయిన డేటాను టీటీఈలు మార్చడం సాధ్యం కాదు. వచ్చే ఏడాది నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రైళ్ల సిబ్బందికి వీటిని అందించనున్నారు.

Tags: Body cameras for TTEs: A new era in the railways.