May 6, 2026
Explore
కామన్ లేడీ కాదు.. ఖాకీ సింగం..!

కామన్ లేడీ కాదు.. ఖాకీ సింగం..!

May 6, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

తన మార్క్ చూపించిన మల్కాజ్‌గిరి సీపీ సుమతి.. దిల్‌సుఖ్‌నగర్‌లో పోకిరీలకు దిమ్మతిరిగే షాక్.

అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 వరకు పోలీసుల స్పెషల్ ఆపరేషన్.

కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్న ఐపీఎస్ అధికారి సుమతిని చుట్టుమట్టిన పోకిరీలు.

‘వస్తావా? రేటెంత?’ అంటూ అసభ్య పదజాలంతో వేధించిన పోకిరీలు.

40 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్పెషల్ ఆపరేషన్‌లో పట్టుబడ్డ వారంతా విద్యార్థులు, ఉద్యోగార్థులే.

Tags: Not an ordinary woman… but a Khaki Lioness!