అమరావతి ముచ్చట్లు:
ఏపీలో ద్రోణి ప్రభావంతో ఈ రోజు పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా జగ్గంపేట, పోలవరం జిల్లా చింతూరు మండలాల్లో వడగాలులు వీచే వీలుందని పేర్కొంది.
Tags: There is a chance of rain in several districts of AP today.