కాంగ్రెస్ అగ్రనేతలతో మీటింగ్స్
హైదరాబాద్ ముచ్చట్లు:
విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ పై జరిగిన ఆర్థిక అక్రమాలపై జస్టిస్ లోకూర్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సీబీఐ ఎంక్వయిరీ కోరనున్న ముఖ్యమంత్రి
కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అవినీతి గురించి కూడా మరోసారి సీబీఐ డైరెక్టర్ కు గుర్తు చేసే అవకాశం
Tags: CM Revanth Reddy to Delhi Tomorrow Morning