May 5, 2026
Explore
జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్

జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్

May 5, 2026 | Andhra Pradesh

విశాఖపట్నం ముచ్చట్లు:

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 1, 2026 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తూ అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. ఈ కొత్త జోన్ పరిధిలోకి గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు రానున్నాయి. వాల్తేరు డివిజన్ను విభజించి ప్రత్యేకంగా విశాఖ డివిజన్గా మారుస్తున్నారు. ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ల నుంచి విడదీసి ఈ నూతన జోన్ను కేంద్రం రూపొందించింది.

Tags: Railway Zone Centered in Visakhapatnam from June 1st