May 5, 2026
Explore
మధుమేహ చిన్నారులకు కేంద్రం భరోసా

మధుమేహ చిన్నారులకు కేంద్రం భరోసా

May 5, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ రాష్ట్రంలో 18.5% మంది చిన్నారులు మధుమేహం బారిన పడుతున్న నేపథ్యంలో, కేంద్రం ఆర్బీఎస్కే 2.0 కింద కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పాఠశాలలు, అంగన్వాడీల్లో చిన్నారులకు విస్తృతంగా పరీక్షలు నిర్వహించి.. వ్యాధి నిర్ధారణ అయితే జిల్లా స్థాయిలోనే ఉచిత చికిత్స అందిస్తారు. ముఖ్యంగా పీడియాట్రిక్ టైప్-2 మధుమేహం పట్ల అప్రమత్తంగా ఉండాలని, జీవనశైలి మార్పులు, వ్యాయామం ద్వారా దీనిని అదుపు చేయవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Tags: Centre Assures Children with Diabetes