కేరళ ముచ్చట్లు:
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఓటమితో దేశంలో కమ్యూనిస్టుల పాలనకు తెరపడింది. గత 50 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రి కమ్యూనిస్టు పార్టీ నుంచి లేకపోవడం ఇదే తొలిసారి. బెంగాల్లో 34 ఏళ్లు, త్రిపురలో 25 ఏళ్ల పాటు సాగిన వారి పాలన ఇప్పటికే ముగియగా, ఇప్పుడు కేరళలోనూ పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం పరాజయం పాలైంది. దీంతో దేశంలో ఎర్ర జెండా పాలన లేని పరిస్థితి నెలకొంది.
Tags: The Era of the Red Flag Comes to an End… For the First Time in 50 Years