కేరళం ముచ్చట్లు:
కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF 100కు పైగా స్థానాలతో అఖండ విజయం సాధించింది. పుతుపల్లి నియోజకవర్గం నుంచి మాజీ సీఎం ఊమెన్ చాందీ తనయుడు ఊమెన్ పూతుపల్లి(చాందీ ఉమెన్) 52,907 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ‘నాన్నా.. మనమే గెలిచాం’ అంటూ ఫేస్బుక్లో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో తన తండ్రి సమాధి పక్కన నిలబడి ఉన్న ఫొటోను జత చేశారు.
Tags: Former Kerala CM’s Son’s Emotional Post