కేరళ ముచ్చట్లు:
కేరళంలో పదేళ్ల తర్వాత బీజేపీ ఖాతా తెరిచింది.కేరళలోని నేమోం,
చాతన్నూర్, కాళకూటం అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. నేమోంలో రాజీవ్ చంద్రశేఖర్ 4,978 ఓట్లు తేడాతో గెలుపొందారు. చాతన్నూర్ లో బీబీ గోపకుమార్ 4,398, కాళకూటంలో మాజీ మంత్రి వి.మురళీధరన్ 428 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కేరళంలో మొత్తం 140 స్థానాలుండగా యూడీఎఫ్ 102, ఎల్డీఎఫ్ 35 స్థానాల్లో గెలిచింది.
Tags: BJP Opens Its Account in Kerala After Ten Years—How Many Seats?