May 5, 2026
Explore
2,18,034 ఓట్ల మెజార్టీ.. చరిత్ర సృష్టించిన సునేత్రా పవార్

2,18,034 ఓట్ల మెజార్టీ.. చరిత్ర సృష్టించిన సునేత్రా పవార్

May 5, 2026 | Andhra Pradesh

మహారాష్ట్ర ముచ్చట్లు:

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత సునేత్రా పవార్ చరిత్ర సృష్టించారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం బై ఎలక్షన్లో 2,18,034 ఓట్ల తేడాతో గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మార్జిన్ దేశం లోనే అత్యధికం. దీంతో 2022లో సాహిబాబాద్(UP) నుంచి బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ శర్మ సాధించిన 2.14 లక్షల ఓట్ల మెజార్టీ రికార్డు బ్రేకయ్యింది. కాగా అజిత్ పవార్ మరణంతో సునేత్రా ఎన్నికల్లో పోటీ చేశారు.

Tags: A Majority of 2,18,034 Votes… Sunetra Pawar Creates History