న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమితో, ప్రస్తుతం దేశంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మాత్రమే ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా మిగిలారు. 1963 నుంచి ఇప్పటివరకు 18 మంది మహిళలు ఈ పదవిని చేపట్టగా, తాజాగా ఆ సంఖ్య ఒకటికి పడిపోయింది. గతంలో జయలలిత, మమత తరహాలో మహిళా నేతలు మళ్లీ రాజకీయాల్లో చక్రం తిప్పుతారా? భవిష్యత్తులో ఈ కౌంట్ పెరుగుతుందా? అన్నది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
Tags: Rekha Gupta Sets Record as the Country’s Sole Woman Chief Minister