May 4, 2026
Explore
గృహ నిర్మాణ డిప్యూటీ ఇంజనీర్ బాబురావు.పాయింట్స్..

గృహ నిర్మాణ డిప్యూటీ ఇంజనీర్ బాబురావు.పాయింట్స్..

May 4, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

పేరేచర్ల జగనన్న కాలని పనులు పూర్తి కాకుండా నిధులు డ్రా చేశారు..

రాక్రి టు సంస్థ కు చెందిన అమరనాద్ రెడ్డి 10 కోట్ల 65 లక్షలు డ్రా చేశారు.

ఇళ్ల నిర్మాణం చేయలేదని లబ్ధిదారులు తమకు పిర్యాదు చేశారు..ఇళ్ల నిర్మాణం లో కొన్ని బేస్ మెంట్లు,కొన్ని అసంపూర్తిగా చేశారు.రాక్రి టు సంస్థ 4.504 ఇళ్లు నిర్మాణం చేపడతామని చెప్పింది..ఇళ్ల నిర్మాణం చేయకుండానే నిధులు డ్రా చేయడం పై మేడి కొండూరు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాం.

Tags: Baburao, Deputy Engineer (Housing). Key Points: