May 4, 2026
Explore
75 ఏళ్ల రంగస్వామి… CMగా ఐదోసారి!

75 ఏళ్ల రంగస్వామి… CMగా ఐదోసారి!

May 4, 2026 | Andhra Pradesh

పుదుచ్చేరి ముచ్చట్లు:

పుదుచ్చేరిలో NDA ఆధిక్యం నేపథ్యంలో CM రంగస్వామి ఐదోసారి అధికారం చేపట్టనున్నారు.

ప్రజల CMగా పేరుపొందిన ఆయన అవివాహితుడు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. 1991లో తొలిసారి MLAగా గెలిచి, మంత్రి అయ్యారు. తర్వాత పదేళ్లకే CM పదవి చేపట్టారు.

కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి 2011లో AINRCని స్థాపించారు. 2016లో ఓడినా తర్వాతి ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. తాజాగా 30 సీట్లకు గాను BJP-AINRC కూటమి 16 చోట్ల లీడ్‌లో ఉంది.

Tags: 75-Year-Old Rangasamy… CM for the Fifth Time!