March 17, 2026
Explore
కృష్ణా నది పుష్కర ఘాట్ సమీపంలో ఒక వ్యక్తి మృతి

కృష్ణా నది పుష్కర ఘాట్ సమీపంలో ఒక వ్యక్తి మృతి

March 17, 2026 | Andhra Pradesh

గద్వాల ముచ్చట్లు:

జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణానది పుష్కర ఘాట్ లో రాజమండ్రి కి చెందిన వేముని రుక్మిణినాథ్ (60) మృతి వృత్తి రీత్యా జాతకాలు చెబుతూ జీవనం సాగించేవాడు, బీచుపల్లి ఆంజనేయ స్వామి ని దర్శించుకోవడానికి వచ్చి కృష్ణా నదిలో స్నానం చేయడానికి పుష్కర ఘాటుకు వెళ్ళగా ప్రమాదవశాత్తు హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.. ఇటిక్యాల ఎస్ఐ K, రవి మృతుని భార్యకు చరవాణి లో సమాచారం తెలపగా మృతుని భార్య సంఘటన స్థలానికి బయలుదేరారు.

Tags:A person dies near the Krishna River Pushkara Ghat.